రోజా రమణి బోయపాటి
Appearance
రోజా రమణి బోయపాటి | |
---|---|
జననం | రోజా రమణి 1965 జూన్ 29 గోదావరిఖని, కరీంనగర్ జిల్లా, తెలంగాణ |
వృత్తి | అధ్యాపకురాలు కవయిత్రి |
మతం | హిందూ |
భార్య / భర్త | బోయపాటి చంద్రశేఖర్ |
పిల్లలు | రాజశేఖర్, శరణ్య |
తండ్రి | వేములపల్లి వెంకటేశ్వరరావు |
తల్లి | కమల |
రోజా రమణి బోయపాటి యువ కవయిత్రి. కవి సంగమం రచయితలలో ఒకరు.
జననం
[మార్చు]రోజా రమణి బోయపాటి వేములపల్లి బేబీ కమల, వేములపల్లి వెంకటేశ్వరరావు దంపతులకు 1965 జూన్ 29 న కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని లో జన్మించారు.
ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం
[మార్చు]ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని లో నివసిస్తున్నారు. ఉపాద్యాయినిగా పనిచేస్తున్నారు.
వివాహం
[మార్చు]వీరికి బోయపాటి చంద్రశేఖర్ తో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు (రాజశేఖర్), ఒక పాప (శరణ్య).
ప్రచురితమయిన మొదటి కవిత
[మార్చు]మొదటి కవిత..
కవితల జాబితా
[మార్చు]ప్రచురితమయిన పుస్తకాల జాబితా
[మార్చు]- త్రిశంకు స్వర్గం[1]
బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు
[మార్చు]త్రిశంకు స్వర్గం పుస్తక ఆవిష్కరణ చిత్రమాలిక
[మార్చు]-
సినారే చేతుల మీదుగా త్రిశంకు స్వర్గం పుస్తక ఆవిష్కరణ
-
రోజా రమణి బోయపాటి గారికి సన్మానం
ఇతర లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ కినిగె. "త్రిశంకుస్వర్గం". www.kinige.com. Archived from the original on 5 మే 2015. Retrieved 29 June 2018.