రోజ్ సిగ్నల్
Appearance
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రోజ్మేరీ జిల్ సిగ్నల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఫీల్డింగ్, న్యూజీలాండ్ | 1962 మే 4|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | లిజ్ సిగ్నల్ (కవల సోదరి) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 80) | 1984 జూలై 6 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 36) | 1984 జూన్ 24 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1985 మార్చి 15 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1979/80–1984/85 | సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 6 May 2021 |
రోజ్మేరీ జిల్ సిగ్నల్ (జననం 1962, మే 4) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆల్-రౌండర్‌గా కుడిచేతి వాటం బ్యాటింగ్ తో, కుడిచేతి మధ్యస్థంగా బౌలింగ్ లో రాణించాడు.[1]
క్రికెట్ రంగం
[మార్చు]1984, 1985లో న్యూజీలాండ్ తరపున 1 టెస్ట్ మ్యాచ్,[2] 6 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[3]
కుటుంబం
[మార్చు]ఈమె కవల సోదరి లిజ్ సిగ్నల్ కూడా న్యూజిలాండ్ తరపున క్రికెట్ ఆడింది.[3] కలిసి టెస్ట్ క్రికెట్ ఆడిన మొదటి కవలలుగా నిలిచారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Rose Signal Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
- ↑ "ENG-W vs NZ-W, New Zealand Women tour of England 1984, 1st Test at Leeds, July 06 - 08, 1984 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
- ↑ 3.0 3.1 "Rose Signal". CricketArchive. Retrieved 7 May 2021.
- ↑ Mukherjee, Abhishek (4 May 2017). "Elizabeth 'Liz' and Rosemary 'Rose' Signal: First twins to play Test cricket together". CricketCountry.com. Retrieved 2 August 2022.