రోషగాడు (2018 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోషగాడు‌
దర్శకత్వంగణేశా
నిర్మాతపార్వతి మిట్టపల్లి
తారాగణం
ఛాయాగ్రహణంరిచర్డ్ నాథన్
సంగీతంవిజ‌య్ ఆంటోని
విడుదల తేదీ
16 నవంబర్ 2018
సినిమా నిడివి
156 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

రోషగాడు‌ 2019లో తెలుగులో విడుదలైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా.[1] నాగప్రసాద్ సన్నితి సమర్పణలో పార్వతి మిట్టపల్లి నిర్మించిన ఈ సినిమాకు గణేషా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంలో ‘తిమురు పుడిచావన్' పేరుతో తెలుగులో ‘రోషగాడు' పేరుతో నిర్మించగా విజ‌య్ ఆంటోని, నివేదా పేతురాజ్, సాయి దీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 16 నవంబర్ 2018న విడుదలైంది.[2]

కానిస్టేబుల్ కుమార స్వామి (విజయ్ ఆంటొని ) తన తమ్ముడు రవిని కూడా పోలీస్ ఆఫీసర్ ను చేయాలని అనుకుంటాడు. అతను మాత్రం ఊరు నుండి పారిపోయి హైదరాబాద్ చేరుకుంటాడు. కుమార స్వామికి రెండేళ్ల తర్వాత ఇన్స్పెక్టర్ గా హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ అవుతాడు. అక్కడ రౌడీ (బాబ్జి ) దగ్గర తన తమ్ముడు రవి చేరి హత్యలు చేస్తున్నాడని గమనిస్తాడు. రవి చేసే అరాచకాలను చూసిన కుమార స్వామి రవిని ఎన్ కౌంటర్ చేస్తాడు. తన తమ్ముడిలానే కొంతమంది పిల్లలు బాబ్జి కోసం పనిచేస్తున్నారని గమనించిన కుమారస్వామిని వారిని ఎలా మార్చాడు ? కుమార స్వామి అనుకున్నది చేయగలిగాడు ? ఇంతకీ బాబ్జి ఎవరు ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్:
  • నిర్మాత: పార్వతి మిట్టపల్లి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గణేషా
  • సంగీతం: విజయ్‌ ఆంటొని
  • సినిమాటోగ్రఫీ: రిచర్డ్ నాథన్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (1 August 2018). "'రోషగాడు'గా బిచ్చగాడు". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
  2. The Times of India (12 November 2018). "'Roshagadu': Release date of the Vijay Antony starrer announced" (in ఇంగ్లీష్). Retrieved 9 September 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Sakshi (16 November 2018). "`రోషగాడు‌` మూవీ రివ్యూ". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.