రోషన్ జురంగపతి
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బాబా రోషన్ జురంగపతి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కొలంబో, శ్రీలంక | 1967 జూన్ 25||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండరు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 31) | 1985 సెప్టెంబరు 14 - ఇండియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1986 డిసెంబరు 27 - ఇండియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1989–1992 | కొలంబో క్రికెట్ క్లబ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2016 సెప్టెంబరు 20 |
బాబా రోషన్ జురంగపతి, శ్రీలంక మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు. శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[1]
జననం
[మార్చు]బాబా రోషన్ జురంగపతి 1967, జూన్ 25న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.
క్రికెట్ రంగం
[మార్చు]17 ఏళ్ళ 342 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. 1985లో అస్గిరియా స్టేడియంలో భారత్‌తో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు.[2] అరంగేట్రం సమయంలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన నాల్గవ అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. భారత ఆటగాడు మొహిందర్ అమర్‌నాథ్ ని ఔట్ చేశాడు ఇది అతని ఏకైక టెస్టు వికెట్.[3] కేవలం రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు.[4] తన రెండవ, చివరి ప్రదర్శనలో తన ఆఫ్‌స్పిన్‌తో 21 ఓవర్లలో 69 పరుగులకు 1 వికెట్‌ను సాధించాడు. 0.25 బ్యాటింగ్ సగటుతో తన కెరీర్‌ను ముగించాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Roshan Jurangpathy Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-20.
- ↑ "IND vs SL, India tour of Sri Lanka 1985, 3rd Test at Kandy, September 14 - 19, 1985 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-20.
- ↑ "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 2023-08-20.
- ↑ "SL vs IND, Sri Lanka tour of India 1986/87, 2nd Test at Nagpur, December 27 - 31, 1986 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-20.
- ↑ "Was Dawid Malan's hundred the fastest for England in T20Is?". ESPN Cricinfo. Retrieved 2023-08-20.