Jump to content

రోసలిండ్ హెగ్స్

వికీపీడియా నుండి
రోసలిండ్ హెగ్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రోసలిండ్ ఎమ్ హెగ్స్
పుట్టిన తేదీ1952 (age 71–72)
స్కెగ్నెస్, లింకన్‌షైర్, ఇంగ్లండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ స్పిన్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
తొలి వన్‌డే (క్యాప్ 8/22)1973 23 June 
Young England - Australia తో
చివరి వన్‌డే1978 13 January 
England - Australia తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1977–1995Middlesex
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WFC WLA
మ్యాచ్‌లు 9 12 82
చేసిన పరుగులు 56 322 1,733
బ్యాటింగు సగటు 8.00 20.12 26.66
100s/50s 0/0 0/2 1/8
అత్యధిక స్కోరు 18 56 124
వేసిన బంతులు 463 1,446 4,304
వికెట్లు 16 22 106
బౌలింగు సగటు 15.43 23.36 16.16
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/16 3/29 4/14
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 5/– 16/–
మూలం: CricketArchive, 13 March 2021

రోసలిండ్ ఎమ్ హెగ్స్ (జననం 1952) ఇంగ్లాండు మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్‌గా ఆడింది. కుడిచేతి వాటం బ్యాటర్ గా, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్ గా రాణించింది.

క్రికెట్ రంగం

[మార్చు]

1973 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో యంగ్ ఇంగ్లండ్ తరఫున, 1978 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో పూర్తి ఇంగ్లండ్ తరఫున ఆడింది. తన తొమ్మిది వన్డే ఇంటర్నేషనల్స్‌లో 15.43 సగటుతో 16 వికెట్లు పడగొట్టింది, 18 పరుగుల అత్యధిక స్కోరుతో 56 పరుగులు చేసింది.[1][2] మిడిల్‌సెక్స్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Rosalind Heggs". ESPNcricinfo. Retrieved 13 March 2021.
  2. "Women's ODI Matches played by Ros Heggs". CricketArchive. Retrieved 13 March 2021.
  3. "Ros Heggs". CricketArchive. Retrieved 13 March 2021.

బాహ్య లింకులు

[మార్చు]