రౌడీ రాజకీయం
స్వరూపం
రౌడీ రాజకీయం (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎల్.వి.ప్రసాద్ |
---|---|
తారాగణం | భాను చందర్, జయసుధ, ఆమని |
సంగీతం | బప్పీలహరి |
నిర్మాణ సంస్థ | రాజలక్ష్మీ సినీ చిత్ర |
భాష | తెలుగు |
రౌడీ రాజకీయం 1993 డిసెంబరు 9 న విడుదలైన తెలుగు సినిమా. రాజ్యలక్ష్మీ సినీ చిత్ర బ్యానర్ కింద తిరుపతి నిర్మించిన ఈ సినిమాకు వి.బి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు.[1] భానుచందర్, జయసుధ,ఆమని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బప్పీలహరి సంగీతాన్నందించాడు.[2]
తారాగణం
[మార్చు]- భాను చందర్
- జయసుధ
- ఆమని
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వి.బి.ఎల్.వి. ప్రసాద్
- స్టూడియో: రాజ్యలక్ష్మి సినీ చిత్ర
- నిర్మాత: తిరుపతి;
- స్వరకర్త: బప్పి లాహిరి
- సమర్పణ: సి.జి. రెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ "telugu.filmibeat.com/news".
- ↑ "Rowdi Rajakiyam (1993)". Indiancine.ma. Retrieved 2023-02-19.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |