లక్కీ స్టార్
స్వరూపం
లక్కీ స్టార్ | |
---|---|
దర్శకత్వం | డా. సూరి |
నిర్మాత | రవిరాజ్ |
తారాగణం | యశ్ రమ్య |
ఛాయాగ్రహణం | కృష్ణ |
కూర్పు | దీపు ఎస్ కుమార్ |
సంగీతం | అర్జున్ జన్య |
నిర్మాణ సంస్థ | శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ |
సినిమా నిడివి | 148 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లక్కీ స్టార్ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. కన్నడంలో 2012లో 'లక్కీ' పేరుతో విడుదలైన ఈ సినిమాను శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు.[1] యశ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు డా.సూరి దర్శకత్వం వహించగా ట్రైలర్‌ను మే 24న విడుదల చేశారు.[2][3]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్
- నిర్మాత: రవిరాజ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డా.సూరి
- సంగీతం: అర్జున్ జన్యా
- సినిమాటోగ్రఫీ: కృష్ణ
- పాటలు: గురు చరణ్
- మాటలు: సూర్య
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేశవ్ గౌడ్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (25 May 2022). "'లక్కీ స్టార్'.. వచ్చేస్తున్నాడు". Archived from the original on 25 May 2022. Retrieved 25 May 2022.
- ↑ Sakshi (24 May 2022). "తెలుగులో 'లక్కీ స్టార్'గా వస్తున్న యశ్, ట్రైలర్ రిలీజ్". Archived from the original on 25 May 2022. Retrieved 25 May 2022.
- ↑ Mana Telangana (24 May 2022). "యష్ 'లక్కీ స్టార్' ట్రైలర్ విడుదల". Archived from the original on 25 May 2022. Retrieved 25 May 2022.
- ↑ telugu, NT News (25 May 2022). "'లక్కీ స్టార్'గా యష్". Namasthe Telangana. Archived from the original on 25 May 2022. Retrieved 25 May 2022.