లక్ష్మి నిర్దోషి
స్వరూపం
| లక్ష్మి నిర్దోషి (1975 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | సి.వి.శ్రీధర్ |
|---|---|
| తారాగణం | చంద్రకళ, విష్ణువర్ధన్ |
| నిర్మాణ సంస్థ | చిత్రాలయ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
లక్ష్మి నిర్దోషి 1975లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రకళ, విష్ణువర్ధన్ నటించారు. చిత్రాలయ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం ఎం ఎస్ .విశ్వనాథం సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- విష్ణువర్ధన్_ ఇన్ స్పెక్టర్ రాజు
- చంద్రకళ_ లక్ష్మీ
- రాజబాబు
- రమాప్రభ
- అల్లు రామలింగయ్య .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: సి.వి.శ్రీధర్
- కధ, స్క్రీన్ ప్లే: సి.వి.శ్రీధర్
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథం
- నిర్మాణ సంస్థ: చిత్రాలయ పిక్చర్స్
- నిర్వహణ: వై.కన్నయ్య
- సాహిత్యం: దాశరథి, సి నారాయణ రెడ్డి
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, వి రామకృష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి
- కెమెరా: వి.రాజగోపాల్
- కూర్పు: ఎస్.ఎం.శంకర్
- జాబిల్లి సిరిమల్లె కన్నా నీ అందాలే ,రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.విస్సంరాజు రామకృష్ణ
- పలకని హృదయం పలికే ఇది నిజమో మరి కలయో, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శిష్ట్లా జానకి
- రావయ్యా వన్నేకాడా రంగైనా చిన్నవాడా, రచన: దాశరథి, కృష్ణమాచార్య, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి
- రోజు రోజు నీపై మోజు నాలో పెరిగింది అంతో ఇంతో, రచన: దాశరథి కృష్ణమాచార్య ,గానం. పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం .
మూలాలు
[మార్చు]- ↑ "Lakshmi Nirdoshi (1977)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-08-15.
- ↑ ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.