Jump to content

లక్ష్మీ మిల్స్

వికీపీడియా నుండి
లక్ష్మీ మిల్స్ కంపెనీ లిమిటెడ్
రకంపబ్లిక్
పరిశ్రమపరిశ్రమ
స్థాపన1910
స్థాపకుడుజి. కుప్పుస్వామి నాయుడు
ప్రధాన కార్యాలయంఅవినాశి రోడ్, పాపనాయకన్‌పాళయం, కోయంబత్తూరు, TN, IN
కీలక వ్యక్తులు
ఎస్. పతి
(చైర్మన్)
ఆర్.శాంతారామ్
(వైస్ చైర్మన్)
ఉత్పత్తులువస్త్రములు నూలు,వస్త్రములు వస్త్రములు, నేత నూలు
రెవెన్యూINR 2.21 Billion (Balance Sheet info)
మాతృ సంస్థలక్ష్మి మెషిన్ వర్క్స్
వెబ్‌సైట్[1]
లక్ష్మీ మిల్స్ ప్రధాన ద్వారం, అవినాశి రోడ్డు, కోయంబత్తూరు

లక్ష్మీ మిల్స్ కంపెనీ తమిళనాడు రాష్ట్రము లోని కోయంబత్తూరులో ఒక ప్రధాన వస్త్ర, నూలు వ్యాపార సంస్థ. సంస్థను 1910లో జి.కుప్పుస్వామి నాయుడు స్థాపించాడు.[1]

చరిత్ర

[మార్చు]

లక్ష్మీ మిల్స్ ను 1910 ఏప్రిల్ 01 రోజున స్వర్గీయ జి.కుప్పుస్వామి నాయుడు స్థాపించాడు. లక్ష్మీ మిల్స్ కంపెనీ స్థాపనలో అనేక విధాలుగా కోయంబత్తూరులోని వస్త్ర పరిశ్రమ . స్వావలంబన, పరిశోధన, దిగుమతి ప్రత్యామ్నాయం, ఎగుమతులు , సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం ద్వారా లక్ష్మీ మిల్స్ తమిళనాడులో ప్రధానంగా కోయంబత్తూర్ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచింది. లక్ష్మి మిల్స్ కంపెనీ ప్రధాన లక్ష్యాలుగా నాణ్యత,వినియోగదారుల ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటం, లక్ష్మీ మిల్స్ ప్రస్తుతం మార్గం సుగమం చేసిన సంస్థగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నది.[2]

సభ్యులు

[మార్చు]

లక్ష్మీ మిల్స్ కంపెనీ లిమిటెడ్ 112 సంవత్సరాల చరిత్రతో కంపెనీ యాక్టివ్ గా ఉంది, ఇది 31 మార్చి 2021 (FY 2020-2021) వరకు వార్షిక రిటర్ న్లు ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ ప్రకారం, అధీకృత వాటా పెట్టుబడి రూ. 100,000,000 /- మూలధనం రూ. 69,555,000. ఇది నూలు వడకడం, నేత,వస్త్రాల ఫినిషింగ్ లో తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది. లక్ష్మీ మిల్స్ కంపెనీ లిమిటెడ్ సభ్యులు(డైరెక్టర్లు) గా రంగస్వామి సంతానం, విజయ్ వెంకటస్వామి, దామోదరన్ రాజేంద్రన్, ఆదిత్య కృష్ణ పతి, సుగుణ రవిచంద్రన్,సంజయ్ జయవర్థనవేలు, సుందరం పతి, సతీష్ అజ్మీరా, వారు ఉన్నారు.[3]

ఉద్యోగుల ప్రయోజనాలు

[మార్చు]

లక్ష్మీ మిల్స్ కంపెనీ లాభాలనే ధ్యేయం గాక, సంస్థలో పనిచేస్త్తున్న ఉద్యోగల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని వారికీ ఆరోగ్య భీమపథకములు, ఉచిత భోజన, రవాణా సౌకర్యం, ఉద్యోగుల కు నైపుణ్యగా ఉన్న శిక్షణ ఇవ్వడం, మంచి వేతనాలు ఇవ్వడం, ఇంటి నుంచి పని,( వర్క్ ఫ్రమ్ హోం) సౌకర్యం వంటివి ఉన్నాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "History of Lakshmi Mills Company Ltd., Company". Goodreturn (in ఇంగ్లీష్). Retrieved 2022-08-08.
  2. "The Lakshmi Mills Company Limited - Manufacturer from Coimbatore, India | About Us". www.indiamart.com. Retrieved 2022-08-08.
  3. "THE LAKSHMI MILLS COMPANY LIMITED - Company, directors and contact details | Zauba Corp". www.zaubacorp.com. Retrieved 2022-08-08.
  4. www.ambitionbox.com. "Lakshmi Mills Overview and Company Profile". AmbitionBox (in ఇంగ్లీష్). Retrieved 2022-08-08.