Jump to content

లతికా శర్మ

వికీపీడియా నుండి
లతికా శర్మ
లతికా శర్మ


పదవీ కాలం
2014 – 2019
ముందు పర్దీప్ చౌదరి
తరువాత పర్దీప్ చౌదరి
నియోజకవర్గం కల్కా

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సుభాష్ శర్మ[1]
వృత్తి రాజకీయ నాయకురాలు

లతికా శర్మ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014 శాసనసభ ఎన్నికలలో కల్కా నుండి హర్యానా శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

లతికా శర్మ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో కల్కా నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి పర్దీప్ చౌదరిపై 19,027 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3] ఆమె 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి పర్దీప్ చౌదరి చేతిలో 5,931 ఓట్ల ఓడిపోయింది.[4]

మూలాలు

[మార్చు]
  1. Amar Ujala (14 March 2017). "पत्नी हैं विधायक लेकिन लाल बत्ती लगकर घूमते हैं पतिदेव!". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
  2. The Times of India (6 September 2024). "'Local' Latika vs 'outsider' Shakti: Trouble in Kalka". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
  3. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  4. Hindustantimes (17 September 2017). "Haryana assembly elections: Candidates back out, now 7 in fray in Kalka". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.