లవ్ గురు
స్వరూపం
లవ్ గురు | |
---|---|
దర్శకత్వం | వినాయక్ వైద్యనాథన్ |
రచన | వినాయక్ వైద్యనాథన్ |
నిర్మాత | మీరా విజయ్ ఆంటోనీ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఫరూక్ జె బాషా |
కూర్పు | విజయ్ ఆంటోని |
సంగీతం | భరత్ ధనశేఖర్ |
నిర్మాణ సంస్థ | విజయ్ ఆంటోనీ ఫిలిం |
పంపిణీదార్లు | మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ |
విడుదల తేదీ | 11 ఏప్రిల్ 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లవ్ గురు 2024లో విడుదలైన తెలుగు సినిమా. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ నిర్మించిన ఈ సినిమాకు వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించాడు. విజయ్ ఆంటోని, మృణాళిని రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 25న విడుదల చేసి[1], సినిమాను ఏప్రిల్ 11న విడుదల చేశారు.[2][3]
నటీనటులు
[మార్చు]- విజయ్ ఆంటోని[4]
- మృణాళిని రవి
- వీటీవీ గణేష్
- తలైవాసల్ విజయ్
- ఇళవరసు
- సుధ
- శ్రీజ రవి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: విజయ్ ఆంటోనీ ఫిలిం
- నిర్మాత: మీరా విజయ్ ఆంటోనీ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వినాయక్ వైద్యనాథన్
- సంగీతం: భరత్ ధనశేఖర్
- సినిమాటోగ్రఫీ:ఫరూక్ జె బాషా
- పాటలు: భాష్యశ్రీ
- ఎడిటర్: విజయ్ ఆంటోనీ
- ఆర్ట్ డైరెక్టర్: ఎస్. కమల నాథన్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే[5]" | భాష్యశ్రీ | భరత్ ధనశేఖర్ | ఆదిత్య ఆర్కే |
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (25 March 2024). "భార్యను ప్రేమించడానికి సలహాలు అడుగుతున్న బిచ్చగాడు". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ Eenadu (8 April 2024). "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో క్రేజీ మూవీస్". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
- ↑ Prajasakthi (9 April 2024). "11న 'లవ్ గురు'". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ Sakshi (10 April 2024). "'లవ్ గురు' ప్రేమించడం నేర్పిస్తుంది : విజయ్ ఆంటోని". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ Chitrajyothy (23 February 2024). "'లవ్ గురు' మూవీ నుంచి హార్ట్ టచింగ్ సాంగ్.. | Chellammavey Lyrical Song From Love Guru Out KBK". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.