లహిరు కుమార

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాహిరు కుమార
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చంద్రదాస బ్రహ్మన రాలాలాగే లాహిరు సుదేష్ కుమార
పుట్టిన తేదీ (1997-02-13) 1997 ఫిబ్రవరి 13 (వయసు 27)
కాండీ నగరం, శ్రీలంక
ఎత్తు1.84 m (6 ft 0 in)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ బౌలింగ్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 139)2016 అక్టోబరు 29 - జింబాబ్వే తో
చివరి టెస్టు2023 మార్చి 17 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 178)2017 ఫిబ్రవరి 4 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2023 మార్చి 31 - న్యూజీలాండ్ తో
తొలి T20I (క్యాప్ 78)2019 జనవరి 11 - న్యూజీలాండ్ తో
చివరి T20I2023 ఏప్రిల్ 8 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016-presentNondescripts
2020Dambulla Viiking
2021Kandy Warriors
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20 ఫక్లా
మ్యాచ్‌లు 24 17 25 44
చేసిన పరుగులు 56 26 10 268
బ్యాటింగు సగటు 3.29 5.20 3.33 8.12
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 10 9 4 47
వేసిన బంతులు 4,265 746 521 6,961
వికెట్లు 70 20 30 128
బౌలింగు సగటు 38.48 43.90 23.90 33.52
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/122 2/26 3/7 6/122
క్యాచ్‌లు/స్టంపింగులు 5/0 3/0 2/– 10/–
మూలం: Cricinfo, 14 April 2023

చంద్రదాస బ్రహ్మన రాలాలాగే లాహిరు సుదేష్ కుమార, శ్రీలంక క్రికెటర్. శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకు ఆట మూడు ఫార్మాట్‌లలో ఆడుతాడు.[1] ఫాస్ట్ బౌలింగ్ సామర్థ్యాలు 140+kmp/h ఉండడంతో అండర్-19 జట్టులో అద్భుతమైన ఆటతీరు కారణంగా[2] 19 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.[3]

జననం[మార్చు]

చంద్రదాస బ్రహ్మన రాలాలాగే లాహిరు సుదేష్ కుమార 1997, ఫిబ్రవరి 13న శ్రీలంకలోని కాండీ నగరంలో జన్మించాడు.

దేశీయ క్రికెట్[మార్చు]

2016 అక్టోబరు 4న వెస్టిండీస్ ఎకి వ్యతిరేకంగా శ్రీలంక ఎ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[4] 2018 ఫిబ్రవరి 24న 2017–18 ఎస్ఎల్సీ ట్వంటీ 20 టోర్నమెంట్‌లో నాన్‌డిస్క్రిప్ట్ క్రికెట్ క్లబ్‌కు తన ట్వంటీ20 అరంగేట్రం క్రికెట్ లోకి చేసాడు.[5]

2018 మార్చిలో కుమార 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం కాండీ జట్టులో ఎంపికయ్యాడు.[6][7] 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం క్యాండీ జట్టులో కూడా ఎంపికయ్యాడు.[8]

అండర్ 19 ప్రపంచకప్[మార్చు]

అరంగేట్రానికిముందు కుమార 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో భాగంగా ఉన్నాడు.[9] పేసర్ అసిత ఫెర్నాండోతో కలిసి శ్రీలంక అండర్-19 జట్టును సెమీ-ఫైనల్‌కు చేర్చి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందాడు.

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

2016 అక్టోబరులో జింబాబ్వే పర్యటన కోసం శ్రీలంక టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.[10] 2016 అక్టోబరు 29న జింబాబ్వేపై శ్రీలంక తరపున తన అరంగేట్రం చేశాడు.[11] పీటర్ మూర్‌ను అవుట్ చేయడం ద్వారా అతను తన తొలి టెస్టు వికెట్‌ని సాధించాడు.

జింబాబ్వేలో జరిగే ట్రై-సిరీస్ కోసం శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్ జట్టులో వెస్టిండీస్ మూడవ జట్టుగా కుమార ఎంపికయ్యాడు.[12]

మూలాలు[మార్చు]

  1. "Lahiru Kumara". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
  2. "SL bowling coach Ramanayake enthused by Kumara's progress". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
  3. "Kumara's youthful energy turns heads". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
  4. "West Indies A tour of Sri Lanka, 1st unofficial Test: Sri Lanka A v West Indies A at Colombo (RPS), Oct 4–7, 2016". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
  5. "Group C, SLC Twenty-20 Tournament at Colombo, Feb 24 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
  6. "Cricket: Mixed opinions on Provincial tournament". Sunday Times (Sri Lanka). 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-23.
  7. "All you need to know about the SL Super Provincial Tournament". Daily Sports. 26 March 2018. Archived from the original on 27 March 2018. Retrieved 2023-08-23.
  8. "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-23.
  9. "SL include Charana Nanayakkara in U-19 World Cup squad". ESPNCricinfo. Retrieved 2023-08-23.
  10. "Sri Lanka's teenage fast bowler Lahiru Kumara bags Test spot". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
  11. "Sri Lanka tour of Zimbabwe, 1st Test: Zimbabwe v Sri Lanka at Harare, Oct 29 – Nov 2, 2016". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
  12. "Tharanga named SL captain for tri-series". ESPNcricinfo. ESPN Sports Media. 5 November 2016. Retrieved 2023-08-23.

బాహ్య లింకులు[మార్చు]