లారేసి
స్వరూపం
| లారేసి | |
|---|---|
| Lindera triloba leaves | |
| Scientific classification | |
| Kingdom: | |
| (unranked): | |
| (unranked): | |
| Order: | |
| Family: | లారేసి |
| ప్రజాతులు | |
|
Many; see text | |



లారేసి (లాటిన్ Lauraceae) పుష్పించే మొక్కలలోని ఒక కుటుంబం. ఇందులో సుమారు 55 ప్రజాతులు, 2000 పైగా జాతుల మొక్కలున్నాయి. ఇవి ఎక్కువగా ఆసియాలో విస్తరించాయి.
ఇందులో దాల్చిన చెక్క, కర్పూరం ముఖ్యమైన ఉత్పాదనలు.