అడవిలవంగపట్ట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Cinnamomum
Starr 010419 0038 cinnamomum camphora.jpg
Camphor Laurel Cinnamomum camphora
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): Angiosperms
(unranked): Magnoliids
క్రమం: లారేలిస్
కుటుంబం: లారేసి
జాతి: Cinnamomum
Schaeff.
జాతులు

See text.

పర్యాయపదాలు

అడవిలవంగపట్టచెట్టు లారెల్ (Laurel) కుటుంబానికి చెందిన సుగంధభరితమయిన ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్టు. ఇది దాదాపు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని వృక్ష శాస్త్రీయ నామం Cinnamomum iners. సిన్నమోమం (Cinnamomum) యొక్క జాతులైన వీటి ఆకులలో మరియు బెరడులో సుగంధ నూనెలు ఉంటాయి. ఈ చెట్లు ఆర్థికంగా ముఖ్యపాత్రవహిస్తున్నాయి. ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఒషానియా మరియు ఆస్ట్రలేషియా ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాలలో సిన్నమోమం జాతికి చెందినవి 300 పైగా రకాలున్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

లవంగము

బయటి లింకులు[మార్చు]