Jump to content

లావ్యుడా రాములు నాయక్

వికీపీడియా నుండి
(లావ్యుడా రాములు నాయక్‌ నుండి దారిమార్పు చెందింది)
లావ్యుడా రాములు నాయక్‌

పదవీ కాలం
   2018- ప్రస్తుతం
ముందు   బానోతు మదన్ లాల్
నియోజకవర్గం వైరా శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం జూన్ 21, 1955
జీవిత భాగస్వామి రామ్ బాయ్
నివాసం వైరా, తెలంగాణ

లావ్యుడా రాములు నాయక్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, వైరా శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1]

జననం

[మార్చు]

ఈయన 1955, జూన్ 21 న జన్మించాడు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి బానోతు మదన్ లాల్ పై 2013 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2][3]

మూలాలు

[మార్చు]