లింగం సూర్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డా. లింగం సూర్యనారాయణ ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు.

వీరు 16 మే, 1923 సంవత్సరంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల నుండి 1946 లో వైద్యంలో పట్టభద్రుడై; 1949 లో ఎమ్.ఎస్. పూర్తిచేశారు.