లిండా ఫ్రేజర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిండా ఫ్రేజర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లిండా మేరీ ఫ్రేజర్
పుట్టిన తేదీ (1953-10-30) 1953 అక్టోబరు 30 (వయసు 70)
నేపియర్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 76)1984 జూలై 6 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1984 జూలై 27 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 31)1982 జనవరి 12 - International XI తో
చివరి వన్‌డే1987 జనవరి 19 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1978/79ఆక్లండ్ హార్ట్స్
1979/80సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
1980/81–1984/85వెల్లింగ్‌టన్ బ్లేజ్
1985/86–1987/88North Shore
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 3 13 34 30
చేసిన పరుగులు 31 433 68
బ్యాటింగు సగటు 5.16 14.43 7.55
100లు/50లు 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 8 49* 18*
వేసిన బంతులు 546 702 4,464 1,710
వికెట్లు 4 12 101 33
బౌలింగు సగటు 52.50 24.50 16.89 19.69
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 7 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/61 3/21 6/28 4/25
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/– 5/– 5/–
మూలం: CricketArchive, 2021 ఆగస్టు 2

లిండా మేరీ ఫ్రేజర్ (జననం 1953, అక్టోబరు 30) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఎడమచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.[1]

జననం[మార్చు]

లిండా మేరీ ఫ్రేజర్ 1953 అక్టోబరు 30న న్యూజీలాండ్ లోని నేపియర్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1982 - 1987 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 3 టెస్ట్ మ్యాచ్‌లు,[3] 13 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్, సెంట్రల్ డిస్ట్రిక్ట్, వెల్లింగ్టన్, నార్త్ షోర్ తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Linda Fraser Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  2. "Linda Fraser Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  3. "ENG-W vs NZ-W, New Zealand Women tour of England 1984, 1st Test at Leeds, July 06 - 08, 1984 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  4. "Linda Fraser". CricketArchive. Retrieved 2 August 2021.

బాహ్య లింకులు[మార్చు]