లిస్సీ శామ్యూల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిస్సీ శామ్యూల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లిస్సీ శామ్యూల్
పుట్టిన తేదీ (1967-12-11) 1967 డిసెంబరు 11 (వయసు 56)
చెన్నై, తమిళనాడు
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 51)1995 డిసెంబరు 15 - ఇంగ్లాండ్ తో
మూలం: CricketArchive, 2020 మే 8

లిస్సీ శామ్యూల్, తమిళనాడుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి. అంతర్జాతీయ వన్డేలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1]

జననం[మార్చు]

లిస్సీ శామ్యూల్ 1967, డిసెంబరు 11న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

లిస్సీ ఒకేఒక్క అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడింది.[3] కుడిచేతి బ్యాట్స్‌మెన్, కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్ గా రాణించింది.

మూలాలు[మార్చు]

  1. "Lissy Samuel Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-15.
  2. "Lissy Samuel Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-15.
  3. "ENG-W vs IND-W, England Women tour of India 1995/96, 5th ODI at Chennai, December 15, 1995 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-15.