లెటర్మోవిర్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
{(4ఎస్)-8-ఫ్లోరో-2-[4-(3-మెథాక్సిఫెనిల్)-1-పైపెరాజినైల్]-3-[2-మెథాక్సీ-5-(ట్రిఫ్లోరోమీథైల్)ఫినైల్]-3,4-డైహైడ్రో -4-క్వినాజోలినైల్}ఎసిటిక్ యాసిడ్ | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | ప్రివిమిస్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a618006 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | B3 (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) ℞-only (US) Rx-only (EU) |
Routes | నోటిద్వారా, ఇంట్రావీనస్ |
Pharmacokinetic data | |
Bioavailability | 37% (అంచనా) |
Protein binding | 98.2% |
మెటాబాలిజం | గ్లూకురోనిడేషన్](యుజిటి1ఎ1/యుజిటి1ఎ3) కొంత వరకు |
అర్థ జీవిత కాలం | 12 గంటలు |
Excretion | 93.3% మలం ద్వారా, <2% మూత్రపిండాల ద్వారా |
Identifiers | |
CAS number | 917389-32-3 |
ATC code | J05AX18 |
PubChem | CID 45138674 |
DrugBank | DB12070 |
ChemSpider | 26352849 |
UNII | 1H09Y5WO1F |
KEGG | D10801 |
ChEMBL | CHEMBL1241951 |
Synonyms | AIC246; MK-8228 |
Chemical data | |
Formula | C29H28F4N4O4 |
| |
|
లెటర్మోవిర్, అనేది ప్రివిమిస్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత సైటోమెగలోవైరస్ తిరిగి క్రియాశీలతను నిరోధించడానికి ఉపయోగించే యాంటీవైరల్ ఔషధం.[1] సిఎంవి కోసం సెరోపోజిటివ్ ఉన్నవారిలో ఇది ఉపయోగించబడుతుంది.[1] ఇది నోటి ద్వారా తీసుకోవచ్చు లేదా సిరలోకి ఇంజెక్షన్ చేయవచ్చు.[2]
వికారం, అతిసారం, వాంతులు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[3] ఇతర దుష్ప్రభావాలలో వాపు, దగ్గు, తలనొప్పి, అలసట ఉండవచ్చు.[2] ఇది సైటోమెగలోవైరస్ డిఎన్ఏ టెర్మినస్ కాంప్లెక్స్ ఇన్హిబిటర్.[1]
లెటర్మోవిర్ 2017లో యునైటెడ్ స్టేట్స్, 2018లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][3] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 4 వారాలకు ఎన్.హెచ్.ఎస్.కి దాదాపు £7,500 ఖర్చవుతుంది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం సుమారు 6,200 అమెరికన్ డాలర్లు.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 679. ISBN 978-0857114105.
- ↑ 2.0 2.1 2.2 "Letermovir Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 22 April 2021. Retrieved 21 November 2021.
- ↑ 3.0 3.1 "Prevymis". Archived from the original on 12 July 2021. Retrieved 21 November 2021.
- ↑ "Prevymis Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 21 November 2021.