లేమల్లె
స్వరూపం
లేమల్లె | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 16°29′35″N 80°23′20″E / 16.49306°N 80.38889°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | పల్నాడు |
| మండలం | అమరావతి |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| ప్రాంతపు కోడ్ | +91 ( 08645 |
| పిన్‌కోడ్ | 522016 |
లేమల్లె పల్నాడు జిల్లా అమరావతి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం ఉంది. గుంటూరుకి 14 మైళ్ళ దూరంలో అమరావతికి పోవు మార్గంలో ఉంది.
విద్యా సౌకర్యాలు
[మార్చు]
- ఈ గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేయుచున్న పోతినేని వెంకటసుబ్బమ్మ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారానికి ఎన్నికైనారు. సెప్టెంబరు 5, 2013 ఉపాధ్యాయ దినోత్సవంనాడు, హైదరాబాదు రవీంద్ర భారతిలో మంత్రి కె.పార్ధసారథి చేతులమీదుగా ఈ పురస్కారం అందుకుంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు గుంటూరు రూరల్, సెప్టెంబరు 8, 2013. 8వ పేజీ.
