Jump to content

లోక భూమా రెడ్డి

వికీపీడియా నుండి
లోక భూమా రెడ్డి

తెలంగాణ స్టేట్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌
పదవీ కాలం
2017 నవంబర్ 07 - 2021
తరువాత సోమా భరత్ కుమార్

వ్యక్తిగత వివరాలు

జననం 1960
రుయ్యడి తలమడుగు మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి

లోక భూమా రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ తొలి ఛైర్మన్‌గా పని చేశాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (14 October 2023). "రాజకీయాల నుంచి తప్పుకున్న ఉద్యమనేత భూమారెడ్డి". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)