ల్యూక్ వుడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ల్యూక్ వుడ్
2022 లో వుడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ల్యూక్ వుడ్
పుట్టిన తేదీ (1995-08-02) 1995 ఆగస్టు 2 (వయసు 28)
షెఫీల్డ్, సౌత్ యార్క్‌షైర్, ఇంగ్లాండ్
బ్యాటింగుLeft-handed
బౌలింగుLeft-arm fast-medium
పాత్రBowling all-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 266)2022 17 November - Australia తో
తొలి T20I (క్యాప్ 96)2022 20 September - Pakistan తో
చివరి T20I2023 5 September - New Zealand తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2014–2019Nottinghamshire (స్క్వాడ్ నం. 14)
2018Worcestershire (loan)
2019Northamptonshire (on loan)
2020–presentLancashire (స్క్వాడ్ నం. 14)
2022–2023Trent Rockets
కెరీర్ గణాంకాలు
పోటీ ODI T20I FC LA
మ్యాచ్‌లు 1 2 61 5
చేసిన పరుగులు 10 1,882 83
బ్యాటింగు సగటు 10.00 25.78 41.50
100లు/50లు 0/0 2/7 0/1
అత్యుత్తమ స్కోరు 10 119 52
వేసిన బంతులు 60 48 8,211 186
వికెట్లు 0 3 134 5
బౌలింగు సగటు 24.33 35.66 36.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/24 5/40 2/36
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 19/– 0/–
మూలం: ESPNcricinfo, 2023 2 August

ల్యూక్ వుడ్ (జననం 1995 ఆగష్టు 2) ఇంగ్లండ్, లాంకషైర్ తరపున ఆడే ఇంగ్లీష్ క్రికెటరు. ప్రధానంగా ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలరైన వుడ్, ఎడమ చేతితో బ్యాటింగు చేస్తాడు. అతను 2014 సెప్టెంబరులో ససెక్స్‌పై నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు. 2022లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.

ఏప్రిల్ 2022లో, అతన్ని ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం ట్రెంట్ రాకెట్స్‌ కొనుగోలు చేసింది.[1] మరుసటి నెలలో, నెదర్లాండ్స్‌తో జరిగిన సిరీస్ కోసం ఇంగ్లాండ్ వన్ డే ఇంటర్నేషనల్ (ODI) జట్టులో వుడ్ ఎంపికయ్యాడు. [2] 2022 సెప్టెంబరులో అతను, పాకిస్తాన్‌తో సిరీస్ కోసం ఇంగ్లాండ్ T20I జట్టులో ఎంపికయ్యాడు. [3] అతను 2022 సెప్టెంబర్ 20 న పాకిస్తాన్‌పై తన T20I అరంగేట్రం చేసాడు. [4] వుడ్ వన్‌డేల్లో ఆడడం 2022 నవంబర్ 17 నఆస్ట్రేలియాతో మొదలుపెట్టాడు. [5]

BPL 2022–23లో, అతన్ని సిల్హెట్ స్ట్రైకర్స్ ఫ్రాంచైజీ తీసుకుంది. అతను క్వాలిఫైయర్ 2లో చివరి ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి, సిల్హెట్ BPL 2023 ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

మూలాలు[మార్చు]

  1. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  2. "Sam Billings overlooked as England name strong squad for Netherlands ODIs". ESPN Cricinfo. Retrieved 31 May 2022.
  3. "England keep faith with old guard as Ben Stokes, Mark Wood, Chris Woakes return for T20 World Cup". ESPNcricinfo. Retrieved 2 September 2022.
  4. "1st T20I (N), Karachi, September 20, 2022, England tour of Pakistan". ESPN Cricinfo. Retrieved 20 September 2022.
  5. "Cummins bowls first at start of his ODI captaincy; Luke Wood handed England debut". ESPN Cricinfo. Retrieved 17 November 2022.