వందనా గుప్తే
Jump to navigation
Jump to search
వందనా గుప్తే | |
---|---|
జననం | |
వృత్తి | నాటకరంగ, టివి, సినిమా నటి |
జీవిత భాగస్వామి | శిరీష్ గుప్తే[1] |
తల్లిదండ్రులు |
|
బంధువులు | భారతి అచ్రేకర్ రాణి వర్మ (సోదరిమణులు) |
వందనా గుప్తే, మరాఠీ నాటకరంగ, టివి, సినిమా నటి.[2][3]
జననం
[మార్చు]వందన 1952 జూలై 16న అమర్ వర్మ - మాణిక్ వర్మ దంపతులకు మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. తల్లి మాణిక్ వర్మ, ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు. వందన సోదరిమణులు భారతి అచ్రేకర్ నటి, రాణి వర్మ గాయకురాలు.[4]
నటనారంగం
[మార్చు]జీ టివిలో వచ్చిన కరీనా కరీనా కామెడీ సీరియల్ లో నీలాంబరి పాండేగా నటించి అత్యంత ప్రసిద్ధి పొందింది. మాణిక్ వర్మ మరణం తర్వాత రాణి వర్మ, భారతీ అచ్రేకర్‌ల సహకారంతో మాణిక్ వర్మపై అశోక్ హండే రూపొందించిన మాణిక్ మోతీ అనే ప్రాజెక్ట్‌లో కూడా నటించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]క్రిమినల్ డిఫెన్స్ లాయర్ శిరీష్ గుప్తేతో వందన వివాహం జరిగింది.[5]
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]- కార్ఖానిసంచి వారి: యాషెస్ ఆన్ ఎ రోడ్ ట్రిప్ (2021)
- వెల్ డన్ బేబీ (2020)
- బరాయాన్ (2018)
- బకెట్ జాబితా (2018)
- వాట్సప్ లగ్న (2018)
- ఫోటోకాపీ (2015)
- ఫ్యామిలీ కట్టా (2016) - మాలతీ మధుకర్ సబ్నిస్
- డబుల్ సీట్ (2015)
- అంధాలీ కోషింబీర్ (2014) మరాఠీ
- టైమ్ ప్లీజ్ (2013) మరాఠీ
- మణి మంగళసూత్ర (2010) మరాఠీ
- సమంతర్ (2009) మరాఠీ
- ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ (2008) హిందీ, ఇంగ్లీష్
- ఘరత్యసతీ సారే కహీ (2008) మరాఠీ
- మీరాబాయి నాటౌట్ (2008) హిందీ
- ఇట్స్ బ్రేకింగ్ న్యూస్ (2007) హిందీ
- మతిచ్యా చులి (2006) మరాఠీ
- దివసేన్ దివాస్ (2006) మరాఠీ
- పచ్చడ్లేలా (2004) మరాఠీ
- లపాండవ్ (1993) మరాఠీ [6]
- పసంత్ ఆహే ముల్గి (1989)
టెలివిజన్
[మార్చు]- ఎక్స్ జోన్ (1998) హిందీ జీ టీవీ
- కరీనా కరీనా (2004–2005) హిందీ జీ టీవీ
- పాండే ఔర్ పాండే (2006) హిందీ బాలీవుడ్ పాటల కౌంట్‌డౌన్ షో జీ టీవీ
- హ్య గోజీర్వాణ్య ఘరాత్ మరాఠీ ఈటివి మరాఠీ
- బంధన్ సాత్ జనమోన్ కా (2008–2009) హిందీ కలర్స్ టీవీ
- సజన్ రే ఝూత్ మత్ బోలో హిందీ సోనీ సబ్
- అంబట్ గోడ్ మరాఠీ స్టార్ ప్రవః
- సుఖంచ్యా సరిని హే మాన్ బవారే మరాఠీ కలర్స్ మరాఠీ
నాటకరంగం
[మార్చు]- షూ. . . కుతా బోలాయ్చ నహీ మరాఠీ
- శ్రీ తాషి సౌ మరాఠీ
- సెలబ్రేషన్ మరాఠీ
- సుందర్ మి హోనర్ మరాఠీ
- రామలే మీ "మరాఠీ" - చంద్రలేఖ
- చార్ చౌగీ "మరాఠీ" - శ్రీ చింతామణి
- రంగ ఉమల్త్యా మనచే మరాఠీ - చంద్రలేఖ
- పద్మశ్రీ ధుండిరాజ్ మరాఠీ
- అఖెర్చా సవాల్ - విజయ మెహతాతో
- మదన్‌బాధా - మరాఠీ
- సోంచఫా మరాఠీ - చంద్రలేఖ
- గగన్భేది మరాఠీ - చంద్రలేఖ
- సుందర్ మి హోనర్ - మరాఠీ - పిఎల్ దేశ్‌పాండే ద్వారా
- వాడా చిరేబండి - మరాఠీ
- జుంజా - మరాఠీ
- ప్రేమా తుజ్య గవా జావే - మరాఠీ - చంద్రలేఖ
- సాత్వ్య మూలీచీ సాత్వీ ముల్గీ - మరాఠీ
- అని కహీ ఓలీ పానే - మరాఠీ
- చార్ దివాస్ ప్రేమాచే - రత్నాకర్ మత్కారి రచించిన మరాఠీ
- చార్ దిన్ ప్యార్ కే - రత్నాకర్ మత్కారిచే హిందీ
- జస్మా ఒధున్ - మరాఠీ
- సంధ్యాచాయ - మరాఠీ
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "'Emotion can be a lawyer's worst enemy'". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2022-10-08.
- ↑ "Two sides of the same coin". The Indian Express. 21 August 1997. Retrieved 2022-10-08.
- ↑ Sanjay Pendse (11 June 2004). "Marathi theatre awards come to Pune". The Times of India. TNN. Retrieved 2022-10-08.
- ↑ "A tribute to legendary singer Manik Varma". Indian Express. 10 November 2005. Retrieved 2022-10-08.[permanent dead link]
- ↑ Swati Chitnis (5 May 2013). "Emotion can be a lawyer's worst enemy - Shirish Gupe". Hindustan Times. Mumbai. Retrieved 2022-10-08.
- ↑ "Vandana Gupte". IMDb.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వందనా గుప్తే పేజీ