Jump to content

భారతి అచ్రేకర్

వికీపీడియా నుండి
భారతి అచ్రేకర్
భారతి అచ్రేకర్
జననం1957
వృత్తిమరాఠీ-హిందీ నాటకరంగ, టివి, సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1980-ప్రస్తుతం
తల్లిదండ్రులు
బంధువులువందనా గుప్తే
రాణివర్మ (సోదరిమణులు)

భారతి అచ్రేకర్, మరాఠీ- హిందీ నాటకరంగ, టివి, సినిమా నటి.[1] వాగ్లే కి దునియా – నయీ పీధి నయే కిస్సే సినిమాలో రాధికా వాగ్లే పాత్రలో నటిచింది.[2][3]

జననం

[మార్చు]

భారతి 1957లో అమర్ వర్మ - మాణిక్ వర్మ దంపతులకు మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. తల్లి మాణిక్ వర్మ, ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు. భారతి సోదరిమణులు వందనా గుప్తే నటి, రాణి వర్మ గాయకురాలు.[4]

నటనారంగం

[మార్చు]

బసు ఛటర్జీ దర్శకత్వం వహించిన అప్నే పరాయే అనే హిందీ నాటకంతో భారతి, తన నటనాజీవితాన్ని ప్రారంభించింది. 1917లో శరత్ చంద్ర రాసిన నిష్కృతి అనే బెంగాలీ నవల ఆధారంగా ఇది రూపొందించబడింది.[5]

నటించినవి

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
1980 అప్నే పరాయే నాయింటారా
1982 బ్రిజ్ భూమి బ్రజ్ భాషా భాషా చిత్రం
1985 సంజోగ్ లలితా
1985 సుర్ సంగం
1986 చమేలీ కి షాదీ చంపా
1989 ఈశ్వర్
1992 బీటా
2000 ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ రియా తల్లి
2000 ఫ్రెండ్ షిప్ హిందీ వెర్షన్
2001 హాల్ ఇ దిల్
2001 లిటిల్ జాన్ హిందీ/ఇంగ్లీష్ (ద్విభాషా చిత్రం)
2002 జిందగీ ఖూబ్సూరత్ హై
2003 ప్లేవర్స్ ఇంగ్లీష్/హిందీ (ద్విభాషా చిత్రం)
2004 అగా బాయి అరేచా! డా. సుహాస్ ఫడ్కే మరాఠీ సినిమా
సాచ్య ఆత్ ఘరత్
2006 దివసేన్ దివాస్
2008 సనాయ్ చౌఘడే మరాఠీ సినిమా
2008 అగ్లీ ఔర్ పగ్లీ
2008 వలు మరాఠీ సినిమా
2009 ఆగే సే రైట్
అర్ధాంగి మరాఠీ సినిమా
2011 దేశీ బాయ్జ్ జెర్రీ తల్లి
2011 రాస్కెల్స్
2012 ఫాట్సో!
2013 చష్మే బద్దూర్
2013 లంచ్ బాక్స్ వాయిస్ మాత్రమే
2017 ఎఫ్ యు: ఫ్రెండ్షిప్ అన్లిమిటెడ్ మరాఠీ సినిమా
2017 పటేల్ కీ పంజాబీ షాదీ అమ్మా
2017 పోస్టర్ బాయ్స్
2020 కూలీ నం. 1

టెలివిజన్

[మార్చు]
  • ఆ బెల్ ముజే మార్ హిందీ
  • కచ్చి ధూప్ (1987)
  • వాగ్లే కి దునియా (1988) రాధిక వాగ్లేగా
  • శ్రీమతి శర్మ నా కెహ్తీ తీ హిందీ
  • తేరీ భీ చుప్ మేరీ భీ చుప్ హిందీ
  • లపతగంజ్ (2009–2014) - ముకుంది లాల్ సాస్‌గా
  • చిడియా ఘర్ (2011–2017) - బిల్లో బువాగా
  • సుమిత్ సంభాల్ లెగా (2015–2016) - డాలీ వాలియా (సుమిత్ తల్లి)గా
  • మెయిన్ కబ్ సాస్ బనూంగి (2008–2009) సరస్వతిగా
  • సియా కే రామ్ (2015–2016)
  • సన్ పరి (2000–2004) - స్కూల్ ప్రిన్సిపాల్‌గా
  • క్యా హోగా నిమ్మో కా (2006) కాంత మాసిగా
  • వాగ్లే కి దునియా – నయీ పీడీ నయే కిస్సే – రాధికా వాగ్లేగా (2021–ప్రస్తుతం)

మూలాలు

[మార్చు]
  1. "बासु चटर्जी को याद करते हुए भारती आचरेकर ने कहा- 'फिल्ममेकिंग में था थिएटर का स्टाइल'". Dainik Jagran. Retrieved 2022-10-08.
  2. "Everything about Wagle ki Duniya ― Nayi Peedhi Naye Kissey". indianexpress.com.
  3. "Actress Bharati Achrekar feels family support is essential in the pandemic". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Archived from the original on 2022-10-08. Retrieved 2022-10-08.
  4. "A tribute to legendary singer Manik Varma". Indian Express. 10 November 2005. Retrieved 2022-10-08.[permanent dead link]
  5. "'Mard hoti toh collector hoti' — Basu Chatterjee's Apne Paraye is a study in family dynamics". ThePrint. 2022-01-16. Retrieved 2022-10-08.

బయటి లింకులు

[మార్చు]