వద్దంటే పెళ్ళి (1984 సినిమా)
Jump to navigation
Jump to search
వద్దంటే పెళ్ళి (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | భాగ్యరాజ్ |
---|---|
తారాగణం | భాగ్యరాజ్, ఊర్వశి |
సంగీతం | ఇళయరాజా |
నేపథ్య గానం | పి. సుశీల, ఎస్.పి. బాలు |
గీతరచన | రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
వద్దంటే పెళ్ళి 1984, ఏప్రిల్ 6న విడుదలైన అనువాద తెలుగు చలనచిత్రం. భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యరాజ్, ఊర్వశి తదితరలు నటించగా, ఇళయరాజా సంగీతం అందించారు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: భాగ్యరాజ్
- సంగీతం: ఇళయరాజా
- నేపథ్య గానం: పి. సుశీల, ఎస్.పి. బాలు
- గీతరచన: రాజశ్రీ
- నిర్మాణ సంస్థ: ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్
పాటలు
[మార్చు]- కన్ను తెరవరా స్వామి నన్నే పిలవరా స్వామి - పి. సుశీల, ఎస్.పి. బాలు
- కాబోయే న మొగుడు అందాల మన్మధుడు - పి. సుశీల బృందం
- గడసరి నా మావ వచ్చాడే - పి. సుశీల, ఎస్.పి. బాలు
- చిన్ని చిన్ని కన్నా చిన్నారి మా నాన్న - పి. సుశీల, ఎస్.పి. బాలు
- తలపులు రాగం వలపులు తాళం - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్
- రా రా పంతులయి రారా ఊరించి - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు
మూలాలు
[మార్చు]- ↑ ఘంటసాల గళామృతం. "వద్దంటే పెళ్లి - 1984". Retrieved 9 October 2017.[permanent dead link]