వద్రంపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వద్రంపల్లి , చిత్తూరు జిల్లా, ఐరాల మండలానికి చెందిన గ్రామము.[1]. ఈ గ్రామంలో మండలపరిషత్ పాఠశాల కలదు.బూదూరి సుదర్శన్,బూదూరి ఉమాపతి,బూదూరి ఆదామ్,బూదూరి మొగలీశ్వర్ అనేయువకులు ఈ గ్రామంలో చెప్పుకోదగినవాళ్ళు

వద్రంపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం ఐరాల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్: 08585

మండల సమాచారము[మార్చు]

[2] రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్, మండల కేంద్రము. ఐరాల , జిల్లా. చిత్తూరు, ప్రాంతము. రాయల సీమ., భాషలు. తెలుగు/ ఉర్దూ, టైం జోన్. IST (UTC + 5 30), వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03, సముద్ర మట్టానికి ఎత్తు. 398 మీటర్లు., విస్తీర్ణము. హెక్టార్లు, మండలములోని గ్రామాల సంఖ్య. 27 .

రవాణ సౌకర్యము[మార్చు]

ఈ గ్రామానికి ఇతర గ్రామాలతో రోడ్డురవాణా వ్వవస్థ కలిగి వుండి ఆర్టీసి బస్సులు తిరుగుతున్నవి. ఈ గ్రామానికి 10 కి.మీ లోపు సమీపములో రైల్వేస్టేషను లేదు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. "http://www.onefivenine.com/india/villages/Chittoor/Irala/Vadrampalle". Retrieved 14 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)

వెలుపలి లంకెలు[మార్చు]