వన్స్ మోర్
స్వరూపం
| వన్స్ మోర్ (1996 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | శివనాగేశ్వరరావు |
|---|---|
| తారాగణం | శ్రీకాంత్ , ఇంద్రజ |
| సంగీతం | విద్యాసాగర్ |
| కూర్పు | కె.రమేష్ |
| నిర్మాణ సంస్థ | వినీత క్రియెషన్స్ |
| భాష | తెలుగు |
వన్స్ మోర్ 1996 జూలై 25న విడుదలైన తెలుగు సినిమా. రినీతా క్రియేషన్స్ పతాకం క్రింద బెనర్జీ నిర్మించిన ఈ సినిమాకు కె.శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్, ఇంద్రజ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ (శ్రీనివాస చక్రవర్తి) సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శ్రీకాంత్
- ఇంద్రజ
- చిన్న
- ఆలీ
- కోట శ్రీనివాసరావు
- బాబూమోహన్
- గిరిబాబు
- తనికెళ్ల భరణి
- ఎ.వి.యస్
- రాజా
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- గుండు హనుమంతరావు
- రాజేశ్వరి
- పద్మ
- స్వాతి
- శివపార్వతి
- బేబీ నీహారిక
- బేబీ సృజన
పాటలు
[మార్చు]- ఘల్లు ఘల్లు గజ్జ
- ఒహోహో అంతా చూసా
- ఏక్ దో తీన్
- ఇంద్రజాలం చేస్తా
మూలాలు
[మార్చు]- ↑ "Oncemore (1996)". Indiancine.ma. Retrieved 2025-05-20.
బాహ్య లంకెలు
[మార్చు]- Telugu Cine Cafe (2022-10-01), ONCE MORE | TELUGU FULL MOVIE | SRIKANTH | INDRAJA | ALI |CHINNA |KOTA | BABUMOHAN| TELUGU CINE CAFE, retrieved 2025-05-20