Jump to content

వయారిభామ

వికీపీడియా నుండి

'వయ్యారి భామ' తెలుగు చలన చిత్రం,1953 జూన్ 6 న విడుదల.అజంతా పిక్చర్స్ పతాకంపై, స్వీయ దర్శకత్వంలో పి సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రంలో చిలకలపూడి సీతారామాంజనేయులు, సురభి కమలాబాయి, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి మొదలగు వారు నటించారు.సంగీతం సాలూరు రాజేశ్వరరావు అందించారు .

వయ్యారి భామ
(1953 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. సుబ్బారావు
నిర్మాణం పి.సుబ్బారావు,
ఎస్.లక్ష్మీనారాయణ
తారాగణం చిలకలపూడి సీతారామాంజనేయులు,
సురభి కమలాబాయి,
అక్కినేని నాగేశ్వరరావు,
ఎస్.వరలక్ష్మి,
సులోచన,
వంగర
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నృత్యాలు ఈశ్వర్‌లాల్
గీతరచన సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం పంచూ చౌదరి
నిర్మాణ సంస్థ అజంతా పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

[మార్చు]

అక్కినేని నాగేశ్వరరావు

చిలకలపూడి సీతారామాంజనేయులు

ఎస్.వరలక్ష్మి

సురభి కమలాబాయి

సులోచన

వంగర

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: పి సుబ్బారావు

నిర్మాతలు: పి.సుబ్బారావు , ఎస్.లక్ష్మినారాయణ

నిర్మాణ సంస్థ: అజంతా పిక్చర్స్

సంగీతం: సాలూరు రాజేశ్వరరావు

పాటల రచయిత:సముద్రాల రాఘవాచార్య

నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్ వరలక్ష్మి,

ఛాయా గ్రహణం: పంచూ చౌదరి

నృత్యాలు: ఈశ్వర్ లాల్

విడుదల:06.06.1953.


పాటలు

[మార్చు]
  1. ఏలనే ఏలనే నేడిటులేలనే ఎన్నడెరుగని ఊహలు - ఎస్. వరలక్ష్మి_రచన:సముద్రాల రాఘవాచార్య
  2. రాగము రానీయవే అనురాగం - ఘంటసాల - రచన: సముద్రాల రాఘవాచార్య
  3. రావయ్యా అయ్యా రావయ్యా - ఘంటసాల - రచన: సముద్రాల రాఘవాచార్య
  4. వికసించెనే జాజి విరులన్నివేణిలో వెదుకునే నా మనసు - ఎస్. వరలక్ష్మి_రచన:సముద్రాల రాఘవాచార్య
  5. ఓహో దేవి మా రాధవే నాదేవి దూరము కానేలో_
  6. దారులు కాచేటీ రాజా దరికి రావోయి రాజా నాదరికి_
  7. పాడినపాట ఆడిన ఆట ఫలించెనోయీ రాజా_
  8. మన బ్రతుకే నందనమే మనోరమణా తరింతునుగా_
  9. హాయిగా హాయిగా జీవితమే చేదుగా హాయిగా హాయిగా_

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వయారిభామ&oldid=4377387" నుండి వెలికితీశారు