వయారిభామ
స్వరూపం
(వయ్యారి భామ నుండి దారిమార్పు చెందింది)
'వయ్యారి భామ' తెలుగు చలన చిత్రం,1953 జూన్ 6 న విడుదల.అజంతా పిక్చర్స్ పతాకంపై, స్వీయ దర్శకత్వంలో పి సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రంలో చిలకలపూడి సీతారామాంజనేయులు, సురభి కమలాబాయి, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి మొదలగు వారు నటించారు.సంగీతం సాలూరు రాజేశ్వరరావు అందించారు .
వయ్యారి భామ (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి. సుబ్బారావు |
---|---|
నిర్మాణం | పి.సుబ్బారావు, ఎస్.లక్ష్మీనారాయణ |
తారాగణం | చిలకలపూడి సీతారామాంజనేయులు, సురభి కమలాబాయి, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి, సులోచన, వంగర |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నృత్యాలు | ఈశ్వర్‌లాల్ |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | పంచూ చౌదరి |
నిర్మాణ సంస్థ | అజంతా పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
[మార్చు]అక్కినేని నాగేశ్వరరావు
చిలకలపూడి సీతారామాంజనేయులు
ఎస్.వరలక్ష్మి
సురభి కమలాబాయి
సులోచన
వంగర
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: పి సుబ్బారావు
నిర్మాతలు: పి.సుబ్బారావు , ఎస్.లక్ష్మినారాయణ
నిర్మాణ సంస్థ: అజంతా పిక్చర్స్
సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
పాటల రచయిత:సముద్రాల రాఘవాచార్య
నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్ వరలక్ష్మి,
ఛాయా గ్రహణం: పంచూ చౌదరి
నృత్యాలు: ఈశ్వర్ లాల్
విడుదల:06.06.1953.
పాటలు
[మార్చు]- ఏలనే ఏలనే నేడిటులేలనే ఎన్నడెరుగని ఊహలు - ఎస్. వరలక్ష్మి_రచన:సముద్రాల రాఘవాచార్య
- రాగము రానీయవే అనురాగం - ఘంటసాల - రచన: సముద్రాల రాఘవాచార్య
- రావయ్యా అయ్యా రావయ్యా - ఘంటసాల - రచన: సముద్రాల రాఘవాచార్య
- వికసించెనే జాజి విరులన్నివేణిలో వెదుకునే నా మనసు - ఎస్. వరలక్ష్మి_రచన:సముద్రాల రాఘవాచార్య
- ఓహో దేవి మా రాధవే నాదేవి దూరము కానేలో_
- దారులు కాచేటీ రాజా దరికి రావోయి రాజా నాదరికి_
- పాడినపాట ఆడిన ఆట ఫలించెనోయీ రాజా_
- మన బ్రతుకే నందనమే మనోరమణా తరింతునుగా_
- హాయిగా హాయిగా జీవితమే చేదుగా హాయిగా హాయిగా_
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)