వర్గం:అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్
స్వరూపం
యువకళావాహిని గత 22 సంవత్సరాలుగా రాష్ట్రస్థాయి నాటిక పోటీలలను నిర్వహిస్తుంది. డా. అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతిని పుర్కరించుకొని హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో ఈ పోటీలు జరుగుతాయి. ఈ పరషత్ పేరు డా. అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్.
వర్గం "అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 2 పేజీలలో కింది 2 పేజీలున్నాయి.