వర్గం చర్చ:అమెరికన్ టెలివిజన్ నటులు
స్వరూపం
- ఒకే వివరాలు తెలిపే ఇలాంటి మరొక రెండు వర్గాలు వర్గం:అమెరికా బుల్లితెర నటులు, వర్గం:అమెరికా టెలివిజన్ నటులు సృష్టించబడినవి. ఇలా రెండు, మూడు వర్గాలు ఉన్న పరిస్థితి వలన ఏ ఒక్క వర్గంలోకి పూర్తిగా వ్యాసాలు వర్గీకరణ అయ్యే పరిస్థితి లేదు. మరికొంత గంధరగోళ పరిస్థితి కూడా ఉంటుంది.ఇది వికీ సంప్రదాయం కూడా కాదు.మెరుగైన వర్గం నిర్ణయించి మిగిలిన వర్గాలు తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 17:02, 26 ఫిబ్రవరి 2019 (UTC)