వర్గం చర్చ:ఆంధ్రప్రదేశ్ వికీపీడియనులు
స్వరూపం
తూర్పుగోదావరి నుండి వికీపీడియన్లు లేరా ఒకవేళ భవిష్యత్తులో చేరే అవకాషం ఉంది కాబట్టి తూర్పుగోదావరి వికీపీడుయన్ల వర్గమును కూడా చేర్చగలరు . సూరి
- వర్గంలో చేర్చడానికి ఏమీ ఉండదు. ఈ వర్గంలో ఆ జిల్లా కనిపించాలంటే ముందుగా సభ్యపేజీలలో జిల్లా వర్గం చేర్చబడి ఉండాలి. ఆ తర్వాత ఆ జిల్లాకు చెందిన సభ్యపేజీలను కలిపే ఆ జిల్లాకు చెందిన ఒక వర్గం సృష్టించి ఈ ప్రధానవర్గంలో చేర్చాలి. అప్పుడే అది ఈ వర్గంలో కనిపిస్తుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:54, 27 ఫిబ్రవరి 2012 (UTC)
- తూర్పు గోదావరి వికీపీడియనులు వర్గంలో సూరి గారిని చేర్చాను.Rajasekhar1961 05:09, 28 ఫిబ్రవరి 2012 (UTC)
బెంగుళూరుని కూడా చేరిస్తే బాగుంటుంది విష్ణు 22:48, 28 ఫిబ్రవరి 2013 (UTC)