వర్గం చర్చ:ఈ వారం వ్యాసాల నిర్వహణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వర్గాల ఆకృతి[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ వారంవ్యాసం వర్గాల గందరగోళాన్ని సరిదిద్దటానికి నేను కొన్ని మార్పులు చేశాను. మరిన్ని మార్పులు చేయబోయే మందు, సభ్యుల స్పందనలు తెలపండి. ప్రస్తుతమున్న వర్గాల రూపం లో త్రికోణం పై నొక్కుతో లోతుగా చూడవచ్చు. వారం వారీగా వర్గాలు ఏర్పరచడం వల్ల, క్రిందటి సంవత్సరాలలో అదే వారంలో ఎవి ప్రదర్శించారో తెలుసుకొని నిర్వహణకు సహాయంపడుతుంది.--అర్జున (చర్చ) 11:40, 8 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

@అర్జున, బాగుంది, నాకీ మార్పు సమ్మతమే. కానీ భవిష్యత్తులో ఈ వర్గాలలో వ్యాసపు చర్చా పేజీ కాక, ఈ వారం వ్యాసం అన్న ఉప పేజీకి వెళ్ళాలి అనుకుంటా (ఉదా: అన్నమయ్య వ్యాసానికి సంబంధించి ఇప్పుడు ఈ వర్గంలో చర్చ:అన్నమయ్య అన్న పేజీ ఉంది కానీ అది ఈ చర్చ లింకు అంత శాశ్వతమైనది కాదు. ఎందుకంటే చర్చలు పేరిగే కొద్ది అవి నిక్షిప్తమౌతాయి. చర్చ:అన్నమయ్య/ఈ వారం వ్యాసం అన్న ఉపపేజీని సృష్టించి అందులో చర్చ చేయాలి. ఈ ఉపపేజీని చర్చా పేజీలో ట్రాంస్‌క్లూడ్ చెయ్యవచ్చు. దీర్ఘకాలపు నిర్వహణకు సంవత్సరాల వారి, వారాల వారి వర్గంలోనూ ఈ ఉపపేజీలు ఉంచితే సరిపోతుంది --వైజాసత్య (చర్చ) 10:20, 9 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@వైజాసత్య ఇవి ఈవావ్యా మూసలు కాబట్టి, వీటిన చర్చాపేజీలోఅన్నింటికంటే పైన చేర్చిపాతనిల్వలుతయారుచేసేటప్పుడు వీటిని వదిలి చేస్తే సరిపోతుంది కదా. లేకపోతే ఉపపేజీలు తయారీ వాటిని మరల చర్చాపేజీలలో చేర్చడం నిర్వహణభారం అవుతుంది.--అర్జున (చర్చ) 09:58, 10 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@అర్జున అలాగే, ప్రస్తుతమున్నదానికంటే మెరుగైన పద్ధతి కాబట్టి నాకు సమ్మతమే. --వైజాసత్య (చర్చ) 03:54, 11 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@వైజాసత్య, ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:02, 11 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]