వర్గం చర్చ:కర్నూలు జిల్లా పుణ్యక్షేత్రాలు
స్వరూపం
ఈ వ్యాసంలో "భోగేశ్వరము" వ్యాసం అంశమంతా ఉంది. దీనిని తొలగించవచ్చేమో రాజశేఖర్ గారు పరిశీలించగలరు.----K.Venkataramana (talk) 13:06, 12 నవంబర్ 2013 (UTC)
- భోగేశ్వరం వ్యాసంలో ఈ సమాచారాన్ని విలీనం చేద్దామని చూసాను. కానీ రెండింటిలోని సమాచారం ఒకటే కాబట్టి విలీనం చేసిన తర్వాత తొలగించాను. సమస్యను తెలియజేసినందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 13:25, 12 నవంబర్ 2013 (UTC)
వర్గం:కర్నూలు జిల్లా పుణ్యక్షేత్రాలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వర్గం:కర్నూలు జిల్లా పుణ్యక్షేత్రాలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.