Jump to content

వర్గం చర్చ:తెలంగాణకు సంబంధించిన మూసలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

కొద్దిపాటి అక్షర భేదాలుతో తెలంగాణ సంబంధించిన మూసలు,వర్గం:తెలంగాణ మూసలు అనే మరొక రెండు వర్గాలు ఉన్నాయి.ఈ మూడు వర్గాలను విలీనం చేయవలసి ఉంది, లేదా సరియైన వర్గం విర్థారించి మిగిలిన రెండు వర్గాలు తొలగించవలసి ఉంది. --యర్రా రామారావు (చర్చ) 17:32, 12 జనవరి 2019 (UTC)ప్రత్యుత్తరం

పైన వివరింపబడిన రెండు వర్గాలలోని వ్యాసాలు వర్గం:తెలంగాణకు సంబంధించిన మూసలు లోకి సర్దుపాటు చేసి మిగిలిన రెండు వర్గాలు తొలగించబడ్డాయి--యర్రా రామారావు (చర్చ) 07:31, 9 డిసెంబరు 2019 (UTC)ప్రత్యుత్తరం