వర్గం చర్చ:తెలంగాణ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు
Appearance
వర్గం వేరు చేయుటను గురించి
[మార్చు]- తెలంగాణ విశ్వవిద్యాలయాలు అనే వర్గం ఉంది.తెలంగాణ కళాశాలలు అనే వర్గం లేదు.తెలంగాణ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు వర్గంలో ఉన్న కళాశాలలు తెలంగాణ కళాశాలలు అనే వర్గంలోకి సర్దుబాటు చేసి ఈ వర్గం తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 15:06, 19 సెప్టెంబరు 2019 (UTC)