Jump to content

వర్గం చర్చ:తెలుగు సినిమా గాయకులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వర్గీకరణ

[మార్చు]

@యర్రా రామారావు గారు, వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు, వర్గం:తెలుగు సినిమా గాయకులు వేరు వేరుగా ఉండాలా? Saiphani02 (చర్చ) 09:39, 15 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Saiphani02 గారూ మీరు పరిశీలించినందుకు ధన్యవాదాలు.ఈ రెండు వర్గాలు నాకు తెలిసినంతవరకు రెండూ ఒకే అర్థాన్ని సూచిస్తాయి. ఇవి ఒకోసారి సమాయానికి గుర్తురాక అప్పటికప్పుడు గుర్తు రాక సృష్టించట జరుగుతుందనుకుంటాను.ఇంకో విషయం వర్గం దారిమార్పు ఇస్తే రెండిటిలోకి చేరుతున్నాయి. వీటిని చర్చించి ఒకదానిని తొలగించటమే ఉత్తమ మార్గం.దీనికి వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు అనే పేజీ ఉంది.దానిలో చర్చకు పెట్టాలి.వీటిని నేను దృష్టిలో పెట్టుకుని చర్చకు పెట్టగలను.గమనించగలరు.మీ దృష్టికి వచ్చినవి ఇలాగే మీరు ఒకవర్గం చర్చాపేజీలో రాయగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 11:29, 15 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]