వర్గం చర్చ:నానీల కవులు
స్వరూపం
నాగిశెట్టి తాతయ్య నాయుడు
[మార్చు]నానీల కవి. మూడు నానీల సంపుటాలను రచించాడు.ఈయన నానీల సంపుటాలు గడ్డి చేమంతులు, మనిషి కోసం ,నాగిశెట్టి నానీలు. ఇతను రచించిన నానీలు నాగిశెట్టి నానీలు గా బహుళ ప్రాచుర్యం పొందాయి. నాగిశెట్టి మట్టిబంగారం వచన కవితా సంపుటి ని వెలువరించాడు. నాగిశెట్టి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు.పవృత్తిరీత్యా కవి, రచయిత. నాగిశెట్టి (చర్చ) 04:56, 17 డిసెంబరు 2021 (UTC)