వర్గం చర్చ:వరంగల్ జిల్లా
స్వరూపం
- పునర్య్వస్థీకరణలో భాగంగా వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ అనే పేరుతో రెండు జిల్లాలుగా ఏర్పడినందున జిల్లా వర్గాలు కూడా అదే పేర్లుతో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.ఈ వర్గంలో వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన వ్యాసాలు చేర్చబడినవి.--యర్రా రామారావు (చర్చ) 07:15, 29 జూన్ 2019 (UTC)