వర్గం చర్చ:వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు పొందుతున్న జిల్లాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వర్గం నిడివిని తగ్గించాలి[మార్చు]

కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.

ఈ వర్గం దాని సంబందింత మిగతా వర్గాలతో పోలిస్తే నిడివి ఎక్కువ ఉంది.ఇది ఆంగ్లంలో వచ్చేసరికి Backward Regions Grant Fund (BRGF) పథకం క్రింద అందుచున్న నిధులు అని అర్థం. అయితే దీనిని వర్గం:బిఆర్‌జిఎఫ్ నిధులు పొందుతున్న జిల్లాలు లేదా వర్గం:బి.ఆర్.జి.ఎఫ్. నిధులు పొందుతున్న జిల్లాలు ఈ రెండిటిలో ఏదేని ఒక వర్గం లోకి మార్చి, వర్గం:వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు పొందుతున్న జిల్లాలు ను సాఫ్ట్ వర్గంగా మార్చాలని నా అభిప్రాయం.దీని మీద అభిప్రాయాలు తెలుపగలరు యర్రా రామారావు (చర్చ) 12:40, 31 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]