వర్గం చర్చ:సామాజిక సంస్థలు
స్వరూపం
ఈ రెండు వర్గాలు ఒకటే గదా
[మార్చు]వెంకటరమణ గారూ వర్గం:సామాజిక సేవా సంస్థలు అనే మరో వర్గం ఉంది. వర్గం:సామాజిక సంస్థలు ఈ రెండూ ఒకే కోవకు చెందినవే గదా?దీనిని పరిష్కరించగలరు. యర్రా రామారావు (చర్చ) 16:04, 13 డిసెంబరు 2021 (UTC)