వర్గం చర్చ:సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన పుస్తకాలు
Appearance
కేంద్ర సాహిత్య అకాడమీ అందించే పురస్కారాల్లో భేదం ఉంది
[మార్చు]కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చే పలు పురస్కారాల్లో భేదాలున్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఉన్న ప్రతిష్ట, ప్రఖ్యాతి వేరు కాగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం, బాల పురస్కారం, అనువాద పురస్కారాలు వేరే స్తరంలో ఉంటాయి. ఈ నేపథ్యంలో అన్ని పుస్తకాలను కలిపి వర్గీకరించడం కన్నా ప్రధాన పురస్కారాన్ని విడదీసి వర్గీకరించడం మేలు. --పవన్ సంతోష్ (చర్చ) 17:24, 24 జూన్ 2016 (UTC)