వర్గం చర్చ:2024 సినిమాలు
స్వరూపం
Circular వర్గం
[మార్చు]@Chaduvari, @Pranayraj1985 గారు, ఈ వర్గం ఏ వర్గంలో ఉందో చూడండి 😁 ఇలాంటి వర్గాలు ఎలా వెతకాలో చూడాలి. Saiphani02 (చర్చ) 11:32, 17 సెప్టెంబరు 2024 (UTC)
- @Saiphani02 గారూ... వర్గం:2024, వర్గం:సినిమాలు లో ఈ వర్గం ఉండాలి. అలాగే, ఈ వర్గంలో వ్యాసాలు కాకుండా 2024లో విడుదలైన వివిధ భాషల సినిమాల వర్గాలు (ఉదా: వర్గం:2024 తెలుగు సినిమాలు, వర్గం:2024 హిందీ సినిమాలు) ఉండాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:57, 17 సెప్టెంబరు 2024 (UTC)
- ఇలా ఓ వర్గం అదే వర్గంలో ఉండడం, ఓ వర్గం దాని ఉపవర్గంలో/మాతృవర్గంలో ఉండడం వంటివి నేనూ అక్కడక్కడా గమనించాను. గమనించినప్పుడు సరిచేసేవాణ్ణి. @Saiphani02 గారూ, వర్గాలపై మీరు దృష్టి పెడుతున్నందుకు ధన్యవాదాలు. తెవికీలో వర్గీకరణలో పై రెండింటితో పాటు ఇంకా పలు సమస్యలున్నాయి. వర్గాల పేర్లు సరిగా ఉండకపోవడం, పేరులో కొద్ది తేడాతో పలువర్గాలుండడం (ఉదా:జమ్మూ కాశ్మీర్/జమ్మూ కాశ్మీరు), ఓ పేజీని ఒకే వర్గవృక్షంలో, ఒకే శాఖలో ఉండే పలు స్థాయిల వర్గాల్లో చేర్చడం వంటివి వీటిలో కొన్ని. మీలాగా వీటిపై దృష్టిపెట్టి పనిచేస్తేనే వీటిని సవరించగలం. __ చదువరి (చర్చ • రచనలు) 13:46, 17 సెప్టెంబరు 2024 (UTC)