వల్లూరు (అయోమయ నివృత్తి)
స్వరూపం
వల్లూరు పేరుతో అనేక ప్రదేశాలున్నాయి. అవి
- వల్లూరు - కడప జిల్లాలోని మండలం
- వల్లూరు (ఆచంట) - పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలానికి చెందిన గ్రామం
- వల్లూరు (కౌతాలం) - కర్నూలు జిల్లా, కౌతాలం మండలానికి చెందిన గ్రామం
- వల్లూరు (కపిలేశ్వరపురం) - తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలానికి చెందిన గ్రామం
- వల్లూరు (తుని) - తూర్పు గోదావరి జిల్లా, తుని మండలానికి చెందిన గ్రామం
- వల్లూరు (ముత్తుకూరు) - నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలానికి చెందిన గ్రామం
- వల్లూరు (అనకాపల్లి) - విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి మండలానికి చెందిన గ్రామం
- వల్లూరు (నెల్లిమర్ల) - విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలానికి చెందిన గ్రామం
- వల్లూరు (కాకుమాను) - గుంటూరు జిల్లా, కాకుమాను మండలానికి చెందిన గ్రామం