వసంత కోకిల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in package.lua at line 80: module 'Module:Pagetype/setindex' not found.]]

వసంత కోకిల
దర్శకత్వంబాలు మహేంద్ర
రచనబాలు మహేంద్ర
నిర్మాతరాజ్ ఎన్. సిప్పీ
రోము ఎన్. సిప్పీ
తారాగణంకమల్ హాసన్
శ్రీదేవి
సిల్క్ స్మిత
ఛాయాగ్రహణంబాలు మహేంద్ర
కూర్పుడి. వాసు
సంగీతంఇళయరాజా
విడుదల తేదీ
14 అక్టోబర్ 1982
సినిమా నిడివి
141 నిమిషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

వసంత కోకిల కమల్ హాసన్, శ్రీదేవి నాయికా నయకులుగా బాలు మహేంద్ర దర్శకత్వంలో 1982 లో విడుదలైన తెలుగు చిత్రము.[1] హిందీలో ఇది సద్మాగా 1983 జూలై 8 న విడుదలైనది. ఈ చిత్రంలో తమ నటనకు కమల్ హాసన్, శ్రీదేవి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

కథ[మార్చు]

లక్ష్మి (శ్రీదేవి) ఆధునిక భావాలు కల యువతి. ఒకసారి కారు నడుపుతుండగా ప్రమాదానికి గురై ఆసుపత్రిలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. కొద్దిరోజులకు తన గత జీవితాన్ని మరిచిపోయి ఆరేళ్ళ బాలిక వలె ప్రవర్తిస్తుంటుంది.ఆసుపత్రి నుండి పారిపోయి ఒక వ్యభిచార గృహానికి చేరుతుంది. అక్కడి నుండి ఆమెను సోము (కమల్ హాసన్) అనే ఒక ఒంటరి ఉపాధ్యాయుడు కాపాడి ఆశ్రయమిస్తాడు. ఆమె రాకతో అతని ఒంటరితనము దూరమౌతుంది. వారిద్దరూ కొద్దికాలంలోనే చాలా దగ్గరవుతారు. ఈ విషయాలన్నీ తెలియని రక్షకభటులు లక్ష్మి కోసం, ఆమెను కిడ్నాప్ చేసిన నేరగాళ్ళ కోసం వెతుకుతుంటారు. కొద్దికాలానికి లక్ష్మికి గతం గుర్తుకువచ్చి తన తల్లితండ్రుల వద్దికు వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో సోము పడే వేదన వర్ణణాతీతం. ఆమెకు తాము కలిసి గడిపిన రోజులను గుర్తు చేయాలని సోము చేసే ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  1. కథగా కల్పనగా కనిపించెను
  2. భోజరాజు కాలంలోన
  3. ఈ లోకం అతి పచ్చన
  4. మనకోసం వేకువయ్యేను
  5. ఊరించే వయసిది లాలించే

పురస్కారములు[మార్చు]

(తమిళ మాతృక - మూండ్రాం పిఱై చిత్రానికి) పరిశీలన: కమల హాసన్ జాతీయ ఉత్తమ నటుడు

ఫిల్మ్ ఫేర్ పురస్కారము[మార్చు]

వనరులు : వసంత కోకిల

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]