వాగ్దానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'వాగ్దానం' తెలుగు చలన చిత్రం 1961 అక్టోబర్ 5 న విడుదల.పాటల రచయిత ఆచార్య ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ,కృష్ణకుమారి జంటగా నటించారు . ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు.

వాగ్దానం
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆచార్య ఆత్రేయ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
కృష్ణకుమారి,
రేలంగి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
పద్మనాభం,
సూర్యకాంతం,
చలం
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ కవిత చిత్ర
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

అక్కినేని నాగేశ్వరరావు

కృష్ణకుమారి

గుమ్మడి వెంకటేశ్వరరావు

పద్మనాభం

రేలంగి వెంకట్రామయ్య

సూర్యకాంతం

చలం

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
నా కంటిపాపలో నిలిచిపోరా...నీవెంట లోకాల గెలవనీరా దాశరథి కృష్ణమాచార్య పెండ్యాల ఘంటసాల, పి.సుశీల
వన్నె చిన్నెలన్ని వున్న చిన్నదానివె అన్ని వున్న దానివె ఆత్రేయ పెండ్యాల ఘంటసాల
పాహిరమాప్రభో వరదా సుభదా పాహిదీనపాలా ఆత్రేయ పెండ్యాల ఘంటసాల, పి.సుశీల
శ్రీ నగజా తనయం సహృదయం చింతయామి సదయం, త్రిజగన్మహోదయం శ్రీశ్రీ పెండ్యాల ఘంటసాల
  • కాశీ పట్నం చూడర బాబు కల్లా కపటం లేని గరీబు - ఘంటసాల, సుశీల - రచన: శ్రీశ్రీ
  • తప్పెట్లోయీ తాళాలోయి దేవుడి గుళ్ళో బాజాలోయి - సుశీల, ఎస్.జానకి, యు. సరోజిని, రచన: నార్ల చిరంజీవి.
  • నాకంటిపాపలో నిలిచిపోరా నీవెంట లోకాల గెలువనీరా - సుశీల, ఘంటసాల - రచన: దాశరథి
  • బంగరునావా బ్రతుకు నావా దానినడిపించు నలుగురికి - సుశీల, రచన: ఆత్రేయ
  • మా కిట్టయ్య పుట్టిన దినము తనేతానారే తానే - బి.వసంత, పిఠాపురం బృందం , రచన: ఆత్రేయ
  • వన్నెచిన్నెలన్నిఉన్న చిన్నదానివే అన్ని ఉన్నదానవే - ఘంటసాల - రచన: ఆత్రేయ
  • వెలుగు చూపవయ్యా రామా కలత బాపవయ్యా - ఘంటసాల, సుశీల - రచన: ఆత్రేయ
  • శ్రీనగజాతనయం సహృదయం ( హరికథ) - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ

మూలాలు

[మార్చు]
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/w/index.php?title=వాగ్దానం&oldid=4231125" నుండి వెలికితీశారు