Jump to content

వాగ్దేవి (గాయని)

వికీపీడియా నుండి
వాగ్దేవి
జననంనెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
వృత్తిగాయని
వాయిద్యాలుగాత్రం
క్రియాశీల కాలం2022–ప్రస్తుతం

వాగ్దేవి (కుమార వాగ్దేవి) నెల్లూరుకు చెందిన ఒక తెలుగు గాయని. ఇండియన్ ఐడల్‌లో భాగంగా నిర్వహించిన భారతీయ తెలుగు భాషా సంగీత పోటీ టెలివిజన్ సిరీస్ తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ విజేతగా వాగ్దేవి నిలిచింది.[1] పాప్ ఐడల్ ఫార్మాట్ కు తెలుగు వెర్షన్ ప్రదర్శన మొదటి సీజన్ 25 ఫిబ్రవరి 2022న ఆహాలో ప్రదర్శించబడింది.[2]

వాగ్దేవి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. ఈమె తన మూడవ ఏట నుంచే సంగీతాన్ని అభ్యసించింది. ఈమె పాడుతా తీయగా వంటి ప్రతిష్టాత్మక ప్రదర్శనలతో ఆమె తన గాన ప్రయాణాన్ని చాలా చిన్న వయస్సులోనే ప్రారంభించింది.[3] ఈమె B.ఆర్చ్ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్) విద్యార్థిని. ఈమె సోదరి వైష్ణవి కూడా గాయని.

ఇవి కూడా చూడండి

[మార్చు]

యూట్యూబ్ లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Exclusive - Telugu Indian Idol winner BVK Vagdevi: I gave the responsibility of the prize money (Rs. 10 lakh) to my parents, wanted Rs 1 lakh for myself but got only Rs 50,000". The Times of India (in ఇంగ్లీష్). 2022-06-19. Retrieved 2022-06-22.
  2. Today, Telangana (2022-02-19). "Telugu 'Indian Idol' hosted by Sreerama Chandra to debut on Feb 25". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-06-22.
  3. https://timesofindia.indiatimes.com/tv/news/telugu/exclusive-telugu-indian-idol-winner-bvk-vagdevi-i-gave-the-responsibility-of-the-prize-money-rs-10-lakh-to-my-parents-wanted-rs-1-lakh-for-myself-but-got-only-rs-50000/photostory/92315399.cms?picid=92315438