వాగ్దానం
(వాగ్ధానం నుండి దారిమార్పు చెందింది)
'వాగ్దానం' తెలుగు చలన చిత్రం 1961 అక్టోబర్ 5 న విడుదల.పాటల రచయిత ఆచార్య ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ,కృష్ణకుమారి జంటగా నటించారు . ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు.
వాగ్దానం (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆచార్య ఆత్రేయ |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , కృష్ణకుమారి, రేలంగి, గుమ్మడి వెంకటేశ్వరరావు, పద్మనాభం, సూర్యకాంతం, చలం |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | కవిత చిత్ర |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]అక్కినేని నాగేశ్వరరావు
కృష్ణకుమారి
గుమ్మడి వెంకటేశ్వరరావు
పద్మనాభం
రేలంగి వెంకట్రామయ్య
సూర్యకాంతం
చలం
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
నా కంటిపాపలో నిలిచిపోరా...నీవెంట లోకాల గెలవనీరా | దాశరథి కృష్ణమాచార్య | పెండ్యాల | ఘంటసాల, పి.సుశీల |
వన్నె చిన్నెలన్ని వున్న చిన్నదానివె అన్ని వున్న దానివె | ఆత్రేయ | పెండ్యాల | ఘంటసాల |
పాహిరమాప్రభో వరదా సుభదా పాహిదీనపాలా | ఆత్రేయ | పెండ్యాల | ఘంటసాల, పి.సుశీల |
శ్రీ నగజా తనయం సహృదయం చింతయామి సదయం, త్రిజగన్మహోదయం | శ్రీశ్రీ | పెండ్యాల | ఘంటసాల |
- కాశీ పట్నం చూడర బాబు కల్లా కపటం లేని గరీబు - ఘంటసాల, సుశీల - రచన: శ్రీశ్రీ
- తప్పెట్లోయీ తాళాలోయి దేవుడి గుళ్ళో బాజాలోయి - సుశీల, ఎస్.జానకి, యు. సరోజిని, రచన: నార్ల చిరంజీవి.
- నాకంటిపాపలో నిలిచిపోరా నీవెంట లోకాల గెలువనీరా - సుశీల, ఘంటసాల - రచన: దాశరథి
- బంగరునావా బ్రతుకు నావా దానినడిపించు నలుగురికి - సుశీల, రచన: ఆత్రేయ
- మా కిట్టయ్య పుట్టిన దినము తనేతానారే తానే - బి.వసంత, పిఠాపురం బృందం , రచన: ఆత్రేయ
- వన్నెచిన్నెలన్నిఉన్న చిన్నదానివే అన్ని ఉన్నదానవే - ఘంటసాల - రచన: ఆత్రేయ
- వెలుగు చూపవయ్యా రామా కలత బాపవయ్యా - ఘంటసాల, సుశీల - రచన: ఆత్రేయ
- శ్రీనగజాతనయం సహృదయం ( హరికథ) - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)