వాడపాలెం (మచిలీపట్నం)
Jump to navigation
Jump to search
వాడపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°03′45″N 81°04′25″E / 16.062452°N 81.073671°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | మచిలీపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 001 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
వాడపాలెం. మచిలీపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]మచిలీపట్నం, కొత్తమాజేరు నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 80 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]భవిష్య టెక్నో స్కూల్, గాయత్రి ప్రాథమికోన్నత పాఠశాల, మచిలీపట్నం
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో కాండ్ర భాస్కరరావు సర్పంచిగా ఎన్నికైనారు. శ్రీమతి రాజ్యలక్ష్మి ఉపసర్పంచిగా ఎన్నికైనాడు. [1]
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు][1] ఈనాడు కృష్ణా; 2013,ఆగస్టు-8; 5వపేజీ.