వాడుకరి:రహ్మానుద్దీన్/వికీమహోత్సవం చర్చలు
Appearance
తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 కు సంబంధించి, విస్తృత స్థాయిలో జరగాల్సిన చర్చలు సమయాభావం, ఇతరుల సహకారం లేక పోవడం వలన జరగలేదు. అందుకని, ఆయా చర్చల ప్రశ్నలు, పత్రాల రూపేణ సమీకరించినవి ఇక్కడ ఉంచుతాను. చర్చించదలచిన వారు ఇక్కడ చర్చించవచ్చు, వీటిలో చాలా వరకూ మన వికీపీడియా పేజీలలో ఉంటాయి అందుకని ఇది ఒక ఉపపేజీగానే ఉంచదలచాను. మంచి చర్చలను రచ్చబండకి, ఇంకా వికీపీడియా పేజీలకు తరలిస్తాను.
చర్చ ఆంశాలు
[మార్చు]- తెలుగు, ఒరియా, హైదరాబాదు SIGల సమన్వయం
- విక్షనరీ - తరువాతి అంకం
- ప్రాజెక్టులు - వైద్యశాస్త్రం, తెలుగు భాష